
కోహెడ మండల కార్ యూనియన్ అధ్యక్షుడిగా గురువారం మండల కేంద్రానికి చెందిన ఖమ్మం రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి గా రామ్మోహన్ రెడ్డి, కోశాధికారి గా గద్దెల రమేష్, గౌరవ అధ్యక్షులు గా మామిడి కరుణాకర్, బొమ్మగాని శివకుమార్, ఉపాధ్యక్షులుగా గుర్రాల మహిపాల్ రెడ్డి, పేసర్ సుధాకర్, శ్రీను, మామిడి రమేష్, సిద్దుల సంపత్, ప్రచార కార్యదర్శిగా బస్వరాజు రాజశేఖర్, కార్యవర్గ సభ్యులుగా బండారి రవి, బండ రాజశేఖర్, ముత్తునూరి శ్రీను, పొన్నాం శ్రీనివాస్, మంద ప్రకాష్, పలుమారూ సంతోష్, అందే శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు.