
గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డ మాజీ సర్పంచ్ భాగ్య నాయక్ మాతృమూర్తి బుధవారం రాత్రి వృత్తి చెందింది విషయం తెలుసుకున్న గాంధారి మాజీ జెడ్పి సభ్యులు హరాలే తానాజీ రావు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాజులు భాగ్య నాయక్ ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలో పాల్గొన్నారు మండలంలోని వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు