అంగన్వాడీ సెంటర్ ఆకస్మిక తనిఖీ ..

Anganwadi center surprise inspection..నవతెలంగాణ – కంటేశ్వర్
నాందేవ్వాడ లో గల 3వ నెంబర్ అంగన్వాడీ సెంటర్ లో సూపెరవైజర్ సిరిప్రియ, స్థానిక కార్పొరేటర్ సుధీర్ ఆకస్మిక తనిఖీ శుక్రవారం చేశారు. దీనిలో భాగంగా అంగన్వాడీ ఆయా టీచర్ ని శుభ్రత పాటించాలి అని  హెచ్చరించారు.