రైతులకు అందుబాటులో రంగ చంద్రశేఖర్ ఫెర్టిలైజర్స్..

– రైతుల శ్రేయసే మా ధ్యేయం..
ఆర్  సీపీ ఎండీ రంగ ప్రవీణ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
50 సంవత్సరాలుగా వ్యవసాయ మార్కెటింగ్ అనుభవంతో నాణ్యమైన కంపెనీల విత్తనాలు రైతులకు అందిస్తూ , వారి నమ్మకాన్ని చెడుగొన్న ఏకైక  ఫెర్టిలైజర్ షాప్ రంగా చంద్రశేఖర్ ఫెర్టిలైజర్స్ .. రంగా చంద్రశేఖర్ ఫర్టిలైజర్స్ సేవలు… రైతులకు నాణ్యమైన కంపెనీ విత్తనాలను సరఫరా చేయడం. ఎరువులు పురుగుల మందులు రైతులకు  అందుబాటు ధరలకు అమ్మడం. అధిక దిగుబడి కొరకు నూతన వరి విత్తనాలు అందించడం. రైతులకు ఎల్లప్పుడూ అనుభవం  కలిగిన కంపెనీల ప్రతినిధులతో సలహాలు సూచనలు అందిస్తూ ఉండడం. హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలకు  విత్తనాలను అందిస్తూ, వారి నమ్మకాన్ని ఫెర్టిలైజర్ షాప్… రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడం మా ప్రత్యేకత… రంగ చంద్రశేఖర్ ఫెర్టిలైజర్స్ ఎండి రంగ ప్రవీణ్… రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు,  విత్తనాలు అందిస్తూ, అవసరమైతే వారికి వ్యవసాయ నిపుణులచే సలహాలు సూచనలు అందించడం, రైతు సాగు చేసిన పొలాలను సందర్శించి, ఏమైనా సమస్యలు ఉంటే  పరిష్కరించి, రైతుకు చేదోడుగా ఉంటామని రంగ చంద్రశేఖర్ ఫెర్టిలైజర్స్ ఎండి రంగ ప్రవీణ్ తెలిపారు.