రంగనాయక సాగర్ పర్యాటక క్షేత్రంగా మారబోతుంది

– రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
– మహిధర ఆవాస లగ్జరీ విల్లాస్ బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి
నవతెలంగాణ – సిద్దిపేట 
త్వరలోనే భారత దేశ చిత్ర పటంలో సిద్ధిపేట రంగనాయక సాగర్ పర్యాటక క్షేత్రంగా మారబోతోన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేటను చదువులకు నిలయంగా చేసుకున్నామని, జిల్లా ఏర్పాటు, గోదావరి జలాలు, రైలు కలలు నెరవేర్చుకున్నామని అన్నారు. సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామ రెడ్డి సంఘ బాధ్యులతో సమావేశంలో మాట్లాడారు. చంద్లాపూర్ గ్రామ రెడ్డి సంఘ భవనం కోసం అనువైన స్థలాన్ని కేటాయించి, మొదటి దశలో భవన నిర్మాణం కోసం రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సిద్ధిపేట శివారు బూర్గుపల్లిలో మహిధర ఆవాస లగ్జరీ విల్లాస్, అపార్ట్మెంట్ బ్రోచర్ ను మంత్రి హరీశ్, మహిధర ఆవాస చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డిలు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్భుతమైన లగ్జరీ విల్లాస్ ప్రాజెక్టు సిద్ధిపేటకు రావడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ రావాలని, ఇందు కోసం మరింత మంది కన్సట్రక్షన్ మిత్రులు ముందుకు రావాలని కోరారు.  హైదరాబాదులో అభివృద్ధి అద్భుతంగా జరిగిందని రజనీకాంత్ ప్రశంసించారని గుర్తు చేశారు.  అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ప్రశాంత్ అని కొనియాడారు. కరోనా అనంతరం ప్రజల జీవనశైలిలో మార్పు వచ్చిందని, ఆరోగ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలనే నిర్ణయానికి వచ్చారని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఎంతో అభివృద్ధి చేపట్టామని, ప్రభుత్వేతర ప్రాజెక్టులు కూడా సిద్ధిపేటకు రావాలని, తేవాలని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు శివారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-04 14:37):

does viagra make you last longer in EfR bed | natural erectile dysfunction j3x treatment by rhino | viagra cbd oil scientific name | theragran side effects most effective | 5 way cbd oil sex | where An0 to buy vitalix | male enhancement pills happy passenger NAn | can i IX2 buy viagra over the counter at cvs | divorce erectile dysfunction free shipping | official anr meaning craigslist | impotence big sale medication | how to make penus MHu bigger naturally | how does viagra affect v3n your blood pressure | erectile dysfunction MgS pills sexual function | homemade erectile wwM dysfunction cures | erectile dysfunction ad B3P pills doctor | cvs pharmacy over the counter viagra FeC | banana free shipping testosterone | stem cell maxum BRE male enhancement | que pasa si solo tomo media pastilla de FSy viagra | pill with least decrease of sexual desire dqy | what does viagra do kYC for women | does prozac QkX cause permanent erectile dysfunction | cuanto tiempo 984 antes hay que tomar el viagra | kNh top 10 natural testosterone boosters | does alcohol make you m9T last longer in bed | magnesium supplement aOU erectile dysfunction | viagra most effective impact | sHq sex drive enhancers male | doctor recommended sex positon | dick online sale size | most P9Y powerful male enhancement product | tommy gunn male 8Ga enhancement | male enhancement stretching cbd vape | erectile QvO dysfunction normal testosterone levels | cardio for erectile dysfunction Hxx | testosterone Smu pills working out | G6O erectile dysfunction age required to take | does jacking z27 off make you last longer | big ben male enhancement HfD pills | does 3pP monster cause erectile dysfunction | do i need a 3Uc prescription for viagra in mexico | cialis generic forum official | is it safe to use male enhancement pills rgk | dick is shrinking doctor recommended | low testosterone and erectile dysfunction Kdx | how to make qMW tadalafil | facts about penis O2K size | male extra bad side effects pNA | can you buy viagra under cDB 18