నథింగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రన్వీర్‌ సింగ్‌

నథింగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రన్వీర్‌ సింగ్‌న్యూఢిల్లీ : లండన్‌ అధారిత టెక్‌ బ్రాండ్‌ నథింగ్‌ భారత్‌లో తమ బ్రాండ్‌ అంబాసీడర్‌గా బాలీవుడ్‌ నటుడు రన్వీర్‌ సింగ్‌ను నియమించుకున్నట్లు తెలిపింది. రన్వీర్‌ నథింగ్‌ స్మార్ట్‌ ఫోన్స్‌లో కీలకమైన పాత్ర పోషిస్తారని పేర్కొంది. నథింగ్‌ ఫోన్స్‌ కోసం డిజిటల్‌, ప్రింట్‌, టివిసి క్యాంపెయిన ్లలో కనిపించనున్నారని తెలిపింది. భారత్‌లో తాము రోజురోజుకు విస్తరిస్తున్నామని నథింగ్‌ కో-ఫౌండర్‌ అకిస్‌ ఎవాంజిలిడిస్‌ తెలిపారు.