– మొదటి విడతలో లక్షలోపు రుణమాఫీ..
నవతెలంగాణ – బెజ్జంకి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీలో రేషన్ కార్డు ప్రమాణీకం కాదని..మొదటి విడతలో అసలు,వడ్డీ కలిపి లక్షలోపు రుణం మాఫీ వర్తిస్తుందని ఏఓ సంతోష్ శనివారం తెలిపారు.లక్ష దాటిన రుణం మరో విడతలో రుణమాఫీ వర్తిస్తుందని..రుణమాఫీపై రైతులు అందోళన చెందవద్దని ఏఓ తెలిపారు.