మండలంలోని రేషన్ డీలర్లు బుధవారం నూతన ఎమ్మార్వో శ్రీలతను మర్యాదపూర్వకంగా కలిసి,శాలువాతో సన్మానించారు.ప్రజలకు అందించే రేషన్ సరుకుల గురించి మాట్లాడి,వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆమెకు విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు మీనా నరేష్,చంద్రకళ,రమారాణి అశోక్,మనస్విని,రహమాన్, శ్రీనివాస్,గంగాధర్,గంగశంకర్, అరుణ,శ్రీనివాస్ పాల్గొన్నారు.