ఎమ్మార్వో ను సన్మానించిన కొత్త రవీందర్ రావు

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలనికి నూతనగా వచ్చిన మండల ఎమ్మార్వో శ్రీకాంత్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొత్త రవీందర్ రావు, మొల్గర బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీపురం సుమన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.