నూతన ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసిన ర్యాకల శ్రీనివాస్..

Raykala Srinivas installed the new IMAX lights.నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో గాంధీ విగ్రహం వద్ద గాలివానకు ఐమాక్స్ లైట్లు ధ్వంసం కాగా, వాటి స్థానంలో నూతన ఐమాక్స్ లైట్లను  బి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్ ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో రాత్రి సమయాలలో  గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే  ఐమాక్స్ లైట్లు  ఏర్పాటు చేసినట్లు తెలిపారు.