మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డిఓ

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమలు చేసిన ఉచిత బస్సు సౌకర్యాన్ని  ఆదివారం హుస్నాబాద్ ఆర్డిఓ బెన్ శలొమ్ హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రవీందర్ రెడ్డి, పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మండల అధ్యక్షుడు బంక చందు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.