ఇటీవలే నిర్మాణం.. ఇంతలోనే గుంతలు

ఇటీవలే నిర్మాణం.. ఇంతలోనే గుంతలు– ప్రజలకు ఇక్కట్లు
నవతెలంగాణ-పోతంగల్‌
మండలం నుంచి మహారాష్ట్ర, మద్నూర్‌కు వెళ్లే ముఖ్య రహదారి రోడ్డు పని జరిగినా, కొద్ది రోజుల్లోనే అద్వాన్నంగా మారింది. గుంతల మయమై రహదారిపై వెళ్ళే ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి మారమ్మతులు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.