నవతెలంగాణ – కంటేశ్వర్
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవము సందర్భముగా రాష్ట్ర ప్రభుత్వముచే ఏదేనీ రంగములో ప్రతిష్టాత్మకమైన అవార్డులు పొందిన వికలాంగ విద్యార్థులు, వికలాంగ ఉద్యోగులు, వికలాంగుల కోసం పాటు పడిన స్వచ్చంద సంస్థలు, అసోసియేషన్ లు, వికలాంగుల కోసం పాతుపడుసున్న ఏదేనీ సంస్థలు, వికలాంగుల కోసం సాంకేతికంగా పాటుపడిన వారిని రాష్ట్ర స్థాయిలో సన్మాన్పించుటకు సంకల్పించడం జరిగిందని జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ, నిజామాబాద్ రసుల్ బి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కావున తెలిపిన రంగాలలో అవార్డులు పొందగోరువారు పూర్తి వివరాలతో https://wdsc.telangana.gov.in/ ద్రువపత్రాలతో పాటు ప్రశంశా పత్రాలను జతపరచి జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ, నిజామాబాద్ కి తేది: 10-12-2023 లోగా సమర్పించాలన్నారు. ఇతర వివరాలకై https://wdsc.telangana.gov. in/ ఫైల్ నందు నోటిఫికేషన్ ను గమనిచగలరు అని తెలియజేశారు.
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవము సందర్భముగా రాష్ట్ర ప్రభుత్వముచే ఏదేనీ రంగములో ప్రతిష్టాత్మకమైన అవార్డులు పొందిన వికలాంగ విద్యార్థులు, వికలాంగ ఉద్యోగులు, వికలాంగుల కోసం పాటు పడిన స్వచ్చంద సంస్థలు, అసోసియేషన్ లు, వికలాంగుల కోసం పాతుపడుసున్న ఏదేనీ సంస్థలు, వికలాంగుల కోసం సాంకేతికంగా పాటుపడిన వారిని రాష్ట్ర స్థాయిలో సన్మాన్పించుటకు సంకల్పించడం జరిగిందని జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ, నిజామాబాద్ రసుల్ బి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కావున తెలిపిన రంగాలలో అవార్డులు పొందగోరువారు పూర్తి వివరాలతో https://wdsc.telangana.gov.in/ ద్రువపత్రాలతో పాటు ప్రశంశా పత్రాలను జతపరచి జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ, నిజామాబాద్ కి తేది: 10-12-2023 లోగా సమర్పించాలన్నారు. ఇతర వివరాలకై https://wdsc.telangana.gov.