రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని పెద్గ గుల్లా గ్రామములో దత్తజయంతి సంగర్భంగా రక్తదాన శిభిరం గురువారం నాడు నిర్వహించామని నిర్వహకులు రెడ్ క్రాస్ జిల్లా కోశాధీకారి దస్తీరాం  తెలిపారు. ఈ సందర్భంగా గ్రామములోని విశ్వహిందుపరిత్, భజరంగ్ దళ్, యువజన సంఘం సభ్యులు భారీగా పాల్గోని రక్తదానం చేయడం జరిగింది. మొత్తం ముప్పై తొమ్మీది మంది యువకులు రక్తదానం చేసారని నిర్వహకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.