న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ రెడ్‌మీ భారత్‌లో తమ నోట్ 14 సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తొలుత రెడ్‌మీ నోట్14 ప్రో ప్లస్5జి, రెడ్మీ నోట్ 14 ప్రో, రెడ్మీ నోట్ 14 పేర్లతో మూడు వేరియంట్లను ఆవిష్కరించింది. వీటి ధరల శ్రేణీ రూ.17,999 నుంచి రూ.34,999గా ప్రకటించింది.