నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలో యాసంగి సీజన్లో రైతులు పండించిన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అట్టు వివరాలను నమోదు చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ విస్తీనాధికారి ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం గింజలు మండల శివారులోని పంట పొలాలలోకి క్షేత్రస్థాయికి వెళ్లి పంట పొలాల వివరాలను సేకరించానని ఆయన పేర్కొన్నారు.