ఎంటిఆర్ వెర్మిసెల్లీ డిలైట్‌ను విడుదల..

– ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని కుటుంబాలకు సరిపోయే రీతిలో ప్రత్యేకమైన Vermicelli మిశ్రమం Vermicelli Delight ను విడుదల చేసిన ఎంటిఆర్ ( MTR) ఫుడ్స్
– ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతపు అభిరుచుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఎంటిఆర్ యొక్క వెర్మిసెల్లి డిలైట్, పాత్రలకు అంటుకోదు మరియు చుట్టుకోకుండా ఉంటుందని హామీ ఇస్తుంది
– కొత్త రెసిపీ వివిధ రకాల సాంప్రదాయ మరియు ఆధునిక వంటకాలు తయారు చేయడానికి ఉపయోగించినప్పుడు వెర్మిసెల్లి ఖచ్చితమైన ఆకృతిని మరియు మౌత్‌ఫీల్‌ను నిర్వహిస్తుందని నిర్ధారిస్తుంది.
నవతెలంగాణ – హైదరాబాద్: ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో అగ్రగామి అయిన ఎంటిఆర్ ఫుడ్స్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంటిఆర్ వెర్మిసెల్లీ డిలైట్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మార్కెట్‌ల కోసం ప్రత్యేకం గా తీర్చిదిద్దిన ఈ నూతన ఉత్పత్తి ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ ప్రాంతంలోని ముఖ్య పంపిణీదారులు హాజరయ్యారు. ఈ ప్రాంతం యొక్క అభిరుచి కి తగినట్లుగా ప్రత్యేకంగా సృష్టించబడిన కొత్త మిశ్రమం ఇది. పాత్రలకు అంటుకోవటం మరియు ముద్దగా కావటం జరగదని ఇది హామీ ఇస్తుంది. ఈ వెర్మిసెల్లీ యొక్క ఈ ప్రత్యేక వేరియంట్ ఆంధ్ర/తెలంగాణ యొక్క నిర్దిష్ట వంటల శైలిని దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడింది, ఇది ప్రతి వంటకంతో పరిపూర్ణ ఆకృతిని మరియు మౌత్‌ఫీల్‌ను అందిస్తుంది. ఈ ఉత్పత్తి స్థానిక కిరానా స్టోర్‌లు, సూపర్ మార్కెట్‌లు అలాగే అన్ని కుటుంబ పరిమాణాలకు సరిపోయే SKUలలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఉత్పత్తి ఇప్పుడు ఆకర్షణీయమైన కొత్త ప్యాకేజింగ్‌తో విడుదల చేయ బడింది. దక్షిణ భారతదేశంలో బాగా ఇష్టపడే ఉత్పత్తి వెర్మిసెల్లీ. దీనిని వివిధ రకాల రుచికరమైన మరియు తీపి వంటలలో ఉపయోగిస్తారు. ఈ విడుదల గురించి మార్కెటింగ్ జనరల్ మేనేజర్ ప్రేర్నా టికు మాట్లాడుతూ, “మా వ్యాపారానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మార్కెట్‌లు అత్యంత కీలకం. మేము ఈ మార్కెట్ల లో మా దైన వాటా పొందేందుకు పెట్టుబడి పెట్టాము మరియు వినియోగదారుల అవసరాలు మరియు వంటల లోన సూక్ష్మ నైపుణ్యాలపై లోతైన అవగాహన ఆధారంగా సంబంధిత ఉత్పత్తులను నిరంతరం అభివృద్ధి చేస్తున్నాము. ఎంటిఆర్ వెర్మిసెల్లీ డిలైట్ అనేది తెలుగు వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక ప్రత్యేకమైన ఆవిష్కరణ ” అని అన్నారు.
ప్రేర్నా ఇంకా మాట్లాడుతూ, “ఎంటిఆర్ సాంబార్, రసం మసాలాలు మరియు గులాబ్ జామూన్ మిక్స్ వంటి వాటిని ప్రతి ఇంటిలోనూ ఇష్టపడుతుండటం చేత ఇది బలమైన బ్రాండ్‌గా పరిగణించబడుతుంది. ఇటీవల విడుదల చేసిన 3 పోడీల ( Podula ) శ్రేణి – ఇడ్లీ కారం పొడి, కరివేపాకు పొడి, కంది పొడి- కూడా వాటి అసలైన రుచి కారణంగా అందరికీ నచ్చాయి. ఎంటిఆర్ వెర్మిసెల్లీ డిలైట్ తెలుగు వినియోగదారులను ఆకట్టుకునే దిశగా మరో అడుగు” అని అన్నారు. ఎంటిఆర్ ఫుడ్స్ పై వున్న నమ్మకంతో ఆంధ్రా ఆహారపు అద్భుతమైన రుచి కి ఎంటిఆర్ వెర్మిసెల్లి డిలైట్ ఒక కొత్త రహస్యంగా ఉండబోతుంది.

Spread the love
Latest updates news (2024-07-07 16:21):

diabetes 9Mz symptoms but blood sugar normal | OIS what is difference between a1c and blood sugar level | lack of sleep fasting blood 2v2 sugar | 164 blood sugar online sale | blood sugar one Ohj hour after eating pregnant | ygV blood sugar test ogtt | can i check my hSc own blood sugar levels | Yhl affect of avocado on blood sugar glucose | when is a good time to check PMO your blood sugar | why do i get leg cramps pKi after low blood sugar | sugar alcohol blood sugar impact OAq | healthy diet for lowering blood sugar wBu | delta 8 fVm blood sugar | blood sugar level for a OJa 10 year old | why does chronically high blood 8XC sugar cause neuropathy | relation between a1c WgA and blood sugar | can high blood sugar mvP cause itchy scalp | baking cyK soda and vinegar for blood sugar | does turmeric lower your blood 3IL sugar | does low or high blood sugar make you qM1 sweat | what is ideal lOO fasting blood sugar | loquat to lower blood n5g sugar | I4k blood sugar drop alcohol | 125 blood sugar average is what a1c YNt | are peaches good for blood sugar rM2 | diabetes blood haw sugar over 300 | good blood sugar readings AOi for gestational diabetes | the little finger to check blood NXf sugar | diabetes what to eat when blood sugar is Tbt high | high QeR a1c high alt high blood sugar | blood sugar 63 hJa pregnant | does lemon juice WIy raise blood sugar webmd | when to measure blood Y7I sugar and take insulin | will hash browns UBL raise blood sugar | can oJY water and baking soda reduce blood sugar | daily mail byN blood sugar diet week 1 | IM2 fasting blood sugar mmol l to mg dl conversion | 101 blood sugar level 1 hour after eating zQa | blood flow sF1 max blood sugar | why would blood sugar spike overnight ObJ | breeze 2 ym3 blood sugar monitor | can metformin cause higher blood sugar 77g | can low blood Djg sugar cause seizure like symptoms | is 84 a high blood AB2 sugar level | RRu stendra effect on blood sugar | how to choose VDh a blood sugar monitor | blood ven sugar levels immediately after meal | 104 blood j5C sugar morning | what JmY a healthy blood sugar level | how do i know if NFE have low blood sugar