నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్‌లో 272 ఎక్స్‌టర్నల్ ఉద్యోగాల కోసం ఈ ఏడాది జులై 20, 21వ తేదీల్లో జరిగిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల (సీబీటీ) ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును https://scclmines.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.