నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తేజభరితమైన డీల్స్, ఆఫర్స్, ఇంకా ఎన్నో వాటి కోసం యాక్సెస్ పొందండి ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 27 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు 24 గంటలు ముందుగా యాక్సెస్ లభిస్తుంది. శ్రేణుల్లో కొత్త విడుదలలు : ప్రముఖ బ్రాండ్స్ నుండి స్మార్ట్ ఫోన్లు, ఫ్యాషన్ & బ్యూటీ, పెద్ద ఉపకరణాలు, టివిలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, కిరాణాతో సహా హోమ్ & కిచెన్ లో 25,000+ కొత్త విడుదలలు మరియు ఉత్తేజభరితమైన ఆఫర్లను వివిధ శ్రేణుల్లో ఆనందించండి. ప్రముఖ భాగస్వామ బ్యాంక్స్ నుండి ఉత్తేజభరితమైన ఆఫర్లు: ఎస్ బిఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ మరియు క్రెడిట్ ఈఎంఐతో 10% తక్షణ డిస్కౌంట్ పొందండి. తమ అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ప్రైమ్ సభ్యులు 5% అన్ లిమిటెడ్ క్యాష్ బాక్ ను తమ షాపింగ్ పై ఆనందించవచ్చు. ఇబ్బందిరహితమైన షాపింగ్: అమేజాన్ ఉత్పత్తి జాబితా మరియు వెబ్ లో సమాచారం కోసం అమేజాన్ సంభాషణాపరమైన షాపింగ్ అసిస్టెంట్ రుఫస్ తో, మీ షాపింగ్ అవసరాలు, ఉత్పత్తులు మరియు పోలికలు కోసం మద్దతు పొందండి, ఈ సందర్భంలో సిఫారసులు చేయండి, ఉత్పత్తిని గుర్తించడం సౌలభ్యం చేయండి. ప్రైమ్ వీడియోతో బ్లాక్ బస్టర్ వినోదం: భాషలు మరియు శైలుల్లో బ్లాక్ బస్టర్ విడుదలలతో మీ స్క్రీన్స్ లో వెలుగులు నింపండి. ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియోపై క్రంచీ రోల్, చౌపల్, డిస్కవరీ+, సోనీ పిక్చర్స్ స్ట్రీమ్ మరియు మనోరమ మాక్స్ వంటి వాటిపై గరిష్టంగా 50% డిస్కౌంట్లను తమ సబ్ స్క్రిప్షన్ ధరలపై తాము అభిమానించే ఆడ్-ఆన్ సబ్ స్క్రిప్షన్స్ పై ఉత్తేజభరితమైన డిస్కౌంట్లను కూడా ఆనందించవచ్చు. బజార్ తో షాపింగ్ చేయండి:
సరసమైన ఫ్యాషన్ మరియు ఇంటి ఉత్పత్తుల కోసం అమేజాన్ పై ఒక కొత్త స్టోర్. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో, బజార్ రూ.8కి ప్రారంభమయ్యే ధరలను అందిస్తోంది, రోజూవారీ డీల్స్ రూ. 49కి ప్రారంభం మరియు కస్టమర్లు UPIతో చెల్లించినప్పుడు అదనపు క్యాష్ బాక్స్ పొందండి. అమేజాన్ పేతో బంపర్ బహుమతులు: షాప్ చేయండి లేదా బిల్స్ చెల్లించండి, డబ్బు పంపించండి, స్కాన్ చేయండి & చెల్లించండి, లేదా అమేజాన్ పే ద్వారా టిక్కెట్లు బుక్ చేయండి మరియు మీ 1వ, 5వ, 10వ మరియు 15వ లావాదేవీలపై ఉత్తేజభరితమైన ఆఫర్లు పొందండి.
16 లక్షల విక్రేతల నుండి షాపింగ్ చేయండి: అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ Amazon.in పై కస్టమర్లకు భారతదేశపు ఎస్ఎంబీల నుండి విలక్షణమైన ఉత్పత్తుల సహా కోట్లాది ఉత్పత్తులను అందచేస్తూ లక్షలాది విక్రేతలను విజయవతం చేసింది. హోమ్ డెకార్, హోమ్ ఫర్నిషింగ్స్, ఎథ్నిక్ వేర్, సౌందర్య అవసరాలు మరియు ఇంకా ఎన్నో వాటిల్లో కూర్పు చేసిన ఎంపికపై 70% వరకు తగ్గింపుతో అతుల్యమైన డీల్స్ తో పండగలను వేడుక చేయండి.
మీ ఇంట ముగింట సౌకర్యవంతంగా డెలివరీ: కస్టమర్లు తమ ఉత్పత్తి కొనుగోళ్లతో పాటు వివిధ సేవలను కూడా ఆనందించవచ్చు. 400+ పట్టణాలలో 16 శ్రేణులలో పాత ఉత్పత్తుల కోసం ఆకర్షణీయమైన ఎక్స్ ఛేంజ్ పొందండి. డెలివరీ సమయంలో ఉచిత ఇన్ స్టలేషన్ సేవలు, మరియు తాము కొత్తగా కొనుగోలు చేసిన ఉత్పత్తులలో ఏవైనా సమస్యలను కస్టమర్లు పరిష్కరించడంలో సహాయపడటానికి ట్రబుల్ షూటింగ్ తో పాటు ఫోన్ ఏర్పాటు ఉంటుంది. సంవత్సరానికి/రూ. 54కి ప్రారంభమయ్యే దీర్ఘకాలం వారంటీ పొందండి బెంగళూరు.
సెప్టెంబర్, 2024: భారతదేశంలో అతి పెద్ద పండగ: ‘అమేజాన్ గ్రేట్ ఇండియన్ఫెస్టివల్ సెప్టెంబర్ 27 2024 నుండి ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు ఇది 24 గంటలకు ముందుగా అందుబాటులో ఉంటుంది. Amazon.in పై 25,000కి పైగా కొత్త ఉత్పత్తి విడుదలలు మరియు గొప్ప డీల్స్, భారీ ఆదాలు, బ్లాక్ బస్టర్ వినోదంతో ఈ పండగ సీజన్ సంబరం చేయండి. శామ్ సంగ్, రియల్మీ నర్జో, వన్ ప్లస్, ఐక్యూ, ఇంటెల్, సోనీ ప్లే స్టేషన్, హిందూస్థాన్ యూనిలీవర్, పి & జి, లోరియల్, టిసిఎల్, ఏసర్, గ్జియోమి, ఐఎఫ్ బి ఉపకరణాలు, ఫెర్రెరో, ఏరియల్, కుబేర్ ఇండస్ట్రీస్ మరియు యురేకా ఫోర్బ్స్ సహా బ్రాండ్స్ నుండి ఉత్తేజభరితమైన ఆఫర్ల కోసం కస్టమర్లు ఎదురుచూడవచ్చు. ఇంకా, ఈ పండగ సీజన్ లో, అమేజాన్ భారతదేశపు చిన్న వ్యాపారాలకు ప్రత్యేకమైన డీల్స్ మరియు ప్రత్యేకంగా కూర్పు చేసిన ఎంపికపై 70% వరకు తగ్గింపుతో మద్దతు చేయడానికి కస్టమర్ల కోసం సులభతరం చేసింది. బ్యాంక్ ఆఫర్లు మరియు అమేజాన్ పేతో భారీగా ఆదా చేయండి · ఎస్ బిఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ తో కస్టమర్లు 10% తక్షణ డిస్కౌంట్ ను పొందవచ్చు (ని & ష వర్తిస్తాయి; వివరాల కోసం ఇక్కడ సందర్శించండి) · అమేజాన్ పే యుపిఐ ఉపయోగిస్తూ రూ. 1,000 కనీస ఆర్డర్ పై ఫ్లాట్ రూ. 100 క్యాష్ బాక్ పొందండి మరియు వారు తమ అమేజాన్ పే బ్యాలెన్స్ కు రూ. 1,000 చేర్చినప్పుడు రూ. 100 క్యాష్ బాక్ ఆనందించండి · పండగ సీజన్ లో అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసిన ప్రైమ్ కస్టమర్లు వెల్కం రివార్డ్స్ రూ. 2,500 వరకు పొందవచ్చు మరియు అమేజాన్ పై షాపింగ్ చేయడానికి వారు కార్డ్ ను ఉపయోగించినప్పుడు 5% అన్ లిమిటెడ్ క్యాష్ బాక్ వరకు సంపాదించవచ్చు · అమేజాన్ పే లేటర్ తో, అర్హులైన కస్టమర్లు తక్షణ క్రెడిట్ రూ. 60,000 వరకు పొందవచ్చు మరియు రూ. 600 వరకు బహుమతులు పొందవచ్చు · ఎంపిక చేయబడిన అమేజాన్ పే లేటర్ కస్టమర్లు షాపింగ్ రివార్డ్స్ ను రూ. 100 వరకు (ని & ష వర్తిస్తాయి) వర్తిస్తాయి. ఎంపిక చేసిన డెబిట్ & క్రెడిట్ కార్డ్స్ పై నో-కాస్ట్ ఈఎంఐ కూడా కస్టమర్లు పొందవచ్చు · అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ పై కస్టమర్లు 5% వరకు క్యాష్ బాక్ పొందవచ్చు మరియు ఎంపిక చేసిన బ్రాండ్ గిఫ్ట్ కార్డ్స్ కొనుగోలు చేస్తూనే క్యాష్ బాక్ మరియు తక్షణ డిస్కౌంట్ల ద్వారా 15% ఆదా చేయవచ్చు. ఎంపిక చేయబడిన తేదీలపై డిజిటల్ గా గోల్డ్ కొనుగోలు చేస్తున్నప్పుడు కస్టమర్లు 3% వరకు క్యాష్ బాక్ పొందవచ్చు మరియు తాము అభిమానించే ఊబర్, స్విగ్గీ,జొమాటో మరియు ఇంకా యాప్స్ లో అమేజాన్ పేతో ఆన్ లైన్ లో చెల్లింపులపై రూ. 1500 వరకు ఆఫర్లు కూడా పొందవచ్చు.