రీ-లోడెడ్‌ రిలీజ్‌ వాయిదా..

Pushpa-2 : The Ruleదాదాపు 20 నిమిషాల నిడివి గల సన్ని వేశాలను జతచేసి ‘పుష్ప-2 : ది రూల్‌’ చిత్రాన్ని రీ-లోడెడ్‌ వర్షెన్‌తో ఈనెల 11న విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించిన విషయం విదితమే. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ రిలీజ్‌ని వాయిదా వేస్తున్నామని, ఈనెల 17 నుంచి రీ-లోడెడ్‌ వర్షెన్‌ని థియేటర్లలో ప్రేక్షకులు చూడవచ్చని సోషల్‌ మీడియా వేదికగా మేకర్స్‌ తెలిపారు.