రెంజల్ తహసీల్దార్ గా ఎం.ఏ. ఖలీం

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండల తహసీల్దార్ గా ఎంఏ ఖలీం శనివారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో తహసీల్దార్ విధులు నిర్వహించిన రామచందర్ కలెక్టరేట్ కు బదిలీ కాగా, ఆయన స్థానంలో జక్రాన్పల్లి నుంచి రెంజల్ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు.