ఐకెపి కార్యాలయంలో గణతంత్ర వేడుకలు..

Republic celebrations at IKP office..నవతెలంగాణ – మద్నూర్

గణతంత్ర వేడుకల సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం ఎదుట జాతీయ పతాకాన్ని ఏపిఎం రవీందర్ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి ఐకెపి ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ మహిళా సంఘం అధ్యక్షురాలు కార్యాలయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.