రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం దుబ్బాకలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డితో కలిసి మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు,కోఆప్షన్ సభ్యులు,మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.