నవతెలంగాణ – ఆర్మూర్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని 18 వ వార్డు జర్నలిస్ట్ కాలనీ (కెనాల్ కట్ట ) కాలనీవాసులు గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 18 వ వార్డు ఇంచార్జ్ గుగులోత్ శిరీష తిరుపతి నాయక్ హాజరై జాతీయ జండా ఎగురవసినారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బాజమ్మ, సోనీ, భూత అధ్యక్షులు రవి తదితరులు పాల్గొన్నారు.