బాల్కొండ కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాల్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం హైస్కూల్ గ్రౌండ్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ అధ్యక్షుడు షేక్ జావిద్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అరవింద్, యునుస్, సంతోష్ గౌడ్, తౌటు గంగాధర్ కుమ్మరి గంగాధర్, విద్యాసాగర్, కట్టెల శ్రీనివాస్ గౌడ్, గడ్డం రవి, బండి మల్లేష్, మార పురుషోత్తం, దివాన్ వెంకటేష్,వడ్ల రాజేశ్వర్, వివేక్ విక్కీ,నవీన్ ,మేక సతీష్, షేక్ వాహబ్, షేరు,మజర్, రియాజ్, షోహేబ్, సలావుద్దీన్, తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.