లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Republic Day celebrations under the auspices of Lions Club..నవతెలంగాణ – బాల్కొండ 
మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు అందే వెంకటగిరి, సెక్రటరీ ద్యావాతి పోశెట్టి, ట్రెజరర్ కటికె శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు.