సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్ కుమార్ జాతీయ పతకాన్ని ఎగురావేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పర్కాల ప్రవీణ్ గౌడ్, ఉపాధ్యక్షులు రఘు గౌడ్, కోశాధికారి మహేందర్, సీనియర్ పాత్రీకేయులు విశ్వనాథం, టీవీ నారాయణ, పాలమాకుల శేఖర్, కార్యవర్గ సభ్యులు అల్లే రమేష్, జాన దయానంద్, అన్సార్ ఆలీ, నాయిని బాబు గౌడ్ , రాజ రమేష్, శిరీష, పాత్రికేయ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.