ఎస్టిఓ కార్యాలయం లో గణతంత్ర వేడుకలు ..

Republic celebrations in STO officeనవతెలంగాణ – మద్నూర్
పాత తాలూకా కార్యాలయంగా పిలువబడే ఎస్ టి ఓ కార్యాలయం ఎదుట గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పథకాన్ని కార్యాలయ అధికారి ఎస్ టి ఓ శివరాజ్ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి రాజ్యాంగపరంగా అమలుపర్చిన దినంగా పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ పవన్ కుమార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.