సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి తీర్మానం

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణం లోని అన్ని గ్రామ దేవతల వద్ద హలాల్ నిషేధించాలని, సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి అధ్యక్ష కార్యవర్గం బుధవారం తీర్మానం చేసినారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ . అన్ని గ్రామ దేవతల ఆలయాల వద్ద బోర్డులు ఏర్పాట్లు చేయాలని,. కావున భక్తులు దీనిని గమనించగలరని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కర్తన్ దినేష్, కోశాధికారి లింగంపల్లి శివ కృష్ణ, ఉపాధ్యక్షులు వైద్య రవీందర్, సంయుక్త కార్యదర్శి రవి సభ్యులు గడ్డం మోహన్, బారడ్ బాలాజీ రావు, జక్కం భూమన్న, ఇరపట్నం శేఖర్, ధోండి శ్యామ్ మనోహర్, కుమ్మరి భూమాన్న, లక్కాకుల రంజిత్, బచేవాల్ శ్రీనివాస్, రాజులదేవి రవినాథ్, నర్మే రాజన్న, దొండి ఈశ్వర్, గోగీకర్ చిన్నాజీ, చేపూర్ ధనంజయ్, మైదం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.