నవ తెలంగాణ కథనానికి స్పందన

Health Camp– ఎడ్లపల్లిలో వైద్య శిబిరం
నవ తెలంగాణ మల్హర్ రావు.
బుధవారం నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ ఎడిసిన్ లో ప్రచురించిన ,విష జ్వరంతో బాలిక మృతి, అనే కథనానికి ఎట్టకేలకు మండల ప్రాథమిక వైద్యాధికారి రాజు స్పందించారు. ఎడ్లపల్లి గ్రామంలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. 38 మంది రోగులను పరీక్షించి మందలు పంపిణీ చేశారు.జ్వరంతో బాధపడుతున్న కొందరికి రక్త నమూనాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు