ఓ నిర్దిష్టమైన
అర్హత వుంటేవచ్చేది
ప్రతి అంశంపై ఆవగాహన
ఉండాల్సినది
చేసే పనిలో చిత్తశుద్ధి
చూపాల్సినది
లక్ష్యాలను సకాలంలో
నిర్వర్తించాల్సినది
కలలోనైనా
మరవకూడనిది
జవాబుదారీతనాన్ని
హత్తుకునేది
త్యాగాలకు
నాందిపలికేది
నమ్మినవారికి
భరోసానివ్వాల్సినది
అనుభవాలను
పంచుకునేది
సమయస్ఫూర్తి
చూపాల్సినదిజి
దశ దిశ మార్గనిర్దేశనం చేసేది
దినచర్యలో కతజ్ఞతా భావం
కలిగి ఉండాల్సినది
– డా మైలవరం చంద్రశేఖర్
8187056918