చిల్లర రాజకీ యాలు మానుకోవాలి..

Petty politics should be avoided..– ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు ప్రవీణ్..
నవతెలంగాణ – తొగుట
రాజకీయంగా ఎదురుకోవాలి తప్ప చిల్లర రాజకీ యాలు మానుకోవాలని ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు ప్రవీణ్ అన్నారు. గురువారం ప్రెస్ నోట్ ద్వారా తెలిపిన సమాచారం ప్రకారం బుధవారం వెంకట్రావు పేట గ్రామ సమీపంలో ఉన్న వేంకటే శ్వర జాతర వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీలు చింపువేయడం సిగ్గు చేటు అన్నారు. బీ అర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ ఓటు హక్కు తో గెలవాలి తప్ప ఈ చిల్లర రాజకీయాలు మాను కోవాలని హితవు పలికారు. లేనయెడల ప్రజాస్వా మ్యంలో మీరు రాజకీయంగా బొంద పెట్టబడుతా రని హెచ్చరించారు.