నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని నిర్ణయించారు. 2009 డిసెంబర్ 12 నుంచి 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీ జిల్లా ఎస్పీలను ఆదేశించారు.