రూ.334 కోట్ల రెవెన్యూ లక్ష్యం

– ఇంటలెక్ట్‌ డిజైన్‌ వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే 2027 నాటికి 40 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.334 కోట్లు) రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇంటలెక్ట్‌ డిజైన్‌ ఎరీనా తెలిపింది. ఇంటలెక్ట్‌ డిజైన్‌ ఎరీన ప్రపంచంలోనే మల్టీ ప్రొడక్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఫిన్‌టెక్‌ సంస్థ. తమ కొత్త వ్యాపారం ఐడీటీసీ వేదిక ద్వారా ఇమాచ్‌ ఏఐని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇది ఓపెన్‌ ఫైనాన్స్‌ ప్లాట్‌ఫామ్‌ అని తెలిపింది.