
మండలంలోని తొర్లికొండ ప్రాథమిక పాఠశాల కు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరైనా పనులను స్థానిక ఎంపీడీఓ సతీష్, పీఆర్ ఏఈ సురేంద్రవర్మ మంగళవారం పరిశీలించారు. పనులను నాణ్యతతో ఉండే విదంగా చుచుకోవాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగం అశోక్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్పర్సన్ బైండ్ల రాధ, సిఆర్పి నగేష్, ఐకెపి నాగమణి తదితరులు ఉన్నారు.