గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతి పనుల పరీశీలన

నవతెలంగాణ  –  జుక్కల్

మండలంలోని  పలు గ్రామపంచాయతి  గ్రామాలను  మండలపరిషత్  అధికారీ  శ్రీనివాస్ శనివారం  నాడు పల్లె ప్రగతి పనులను  పరీశీలన చేయడం జరిగింది. ఈ సంధర్భంగా జుక్కల్ మండలం లోని మహమ్మదాబాద్, బస్వపూర్ గ్రామాల్లో నర్సరీ, క్రీడప్రాంగనమ్,  పిపివి పనులు  క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. నర్సరీలలో మెుక్కల పెంపకం తేసి వాటిని సంరక్షణ చేసి నిత్యం మూజు పర్యయాలు నీటీని అందించాలని, క్రీడా ప్రాంగాణాలను పరిశుభ్రంగా ఉంచితే అటలను అడుకునేందుకు విలుగా ఉంచాలని కార్యదర్శులు బస్వాపూర్ భరద్వాజ్, మహమ్మదాబాద్ జీవన్ ఆదేశించారు. పెండిగ్ ఇంటి పన్నులను వసూళ్లు చేసి గ్రామాభివృద్దిలో ప్రజలను మమేకం చేయాలని సూచించారు. సమయపాలన పాటించి గ్రామస్తులకు అందుబాటులో ఉండాలని లేని ఎడల శాఖపరమైన చర్యలుమటాయని  ఎంపీడీవో శ్రీనివాస్   పేర్కోన్నారు.