అయా శాఖల పనితీరుపై సమీక్షా..

నవతెలంగాణ-బెజ్జంకి

మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యలయ సమావేశంలో ఎంపీపీ నిర్మల అధ్వర్యంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.సమావేశంలో అయా శాఖల అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షా నిర్వహించారు.ఏఎంసీ చైర్మన్ చంద్రకళ,ఎంపీడీఓ దమ్మని రాము,అయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, అధికారులు హజరయ్యారు.