విక్రమ్ రెడ్డి వి మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ పార్టనర్స్‌గా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఫిమేల్ లీడ్ సయీ మంజ్రేకర్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆమె సతి పాత్రలో అందంగా కనిపించింది. ఈ పీరియడ్ డ్రామా1905లో ఉంటుంఇ. ఇది ప్రేమ, విప్లవం ఇతివృత్తాలతో తెరకెక్కనుంది. నిఖిల్, సయీ మంజ్రేకర్‌ల ప్రేమకథ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్‌లో ఒకటి కానుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మయాంక్ సింఘానియా, ప్రొడక్షన్ డిజైనర్: విశాల్ అబానీ.