ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ను కలిసిన ఆర్ఎఫ్ సి ల్ సీజీఎం సుధీర్ కుమార్..

నవతెలంగాణ- గోదావరిఖని 
రామగుండం ఫెర్టిలైజర్ అండ్. కెమికల్ లిమిటెడ్ సిజిఎం సుధీర్ కుమార్ ఝా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. అనంతరం ఆర్ ఎఫ్ సి ఎల్ సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్ ఎఫ్ సి ఎల్ ఉన్నతాధికారుల  పాల్గొన్నారు.