
మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన తోల మైనది కుటుంబానికి నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా శనివారం 25 కేజీల సన్నబియ్యాన్ని నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నారెడ్డి మోహన్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపిటిసిల పోరం మాజీ అధ్యక్షులు రాజా గౌడ్, కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి, నాయిని నరసింహులు, కుమ్మరి శంకర్, ప్రసాద్, ఆంజనేయులు, రంజిత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.