మృతుని కుటుంబానికి బియ్యం అందజేత 

Rice is given to the family of the deceasedనవతెలంగాణ – చేర్యాల 
చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు చెందిన తుమ్మలపల్లి సత్తయ్య ఇటీవల గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకురాలు పచ్చిమడ్ల మానస మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నేఫథ్యంలో 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉటుకూరి అమర్, బాచి గౌడ్ లు పాల్గొన్నారు.