
మండల కేంద్రంలోని భూపతి ధనలక్ష్మి అనారోగ్యంతో మృతిచెందగా వారి దశ దినకర్మకు ముప్పనపెల్లి సహాయ నిధి టీం అధ్యక్షులు అబు సతీష్ వారు వ్యక్తిగతంగా 25 కేజీల బియ్యం సహాయం అందించారు. నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నవతెలంగాణ విలేకర్ తమ్మల సమ్మయ్య గౌడ్, జ్యోతి విలేకర్ కోగిల సారయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.