నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ కుడి కాలువ కు త్రాగు నీటి అవసరాలకు శుక్రవారం ఆంధ్ర ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల
చేశారు. రోజుకి 6 వేల క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు మొత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్న అధికారులు.