అమేజాన్ ఫ్రెష్ పై “సూపర్ వేల్యూ డేస్” నుండి తాజా కిరాణా సరుకులతో కొత్త ఏడాదికి ఆహ్వానం


  •   తమ మొదటి నాలుగు ఆర్డర్స్ పై కొత్త కస్టమర్స్ రూ. 400 క్యాష్ బాక్ పొందవచ్చు
  • ప్రైమ్ రిపీట్ కస్టమర్స్ రూ.150 వరకు క్యాష్ బాక్ తో ఆదాలను ఆనందించవచ్చు

  • ప్రత్యేకంగా రూపొందించిన వింటర్ స్టోర్, న్యూ ఇయర్ స్టోర్ నుండి శీతాకాలం అవసరాలను పొందండి

  • కస్టమర్స్ ఐసీఐసీఐ క్రెడిట్ & డెబిట్ కార్డ్స్ పై 10% వరకు తక్షణ డిస్కౌంట్ & ఈఎంఐ లావాదేవీలు ఉత్తేజభరితమైన ఆఫర్స్ ను ఇతర ప్రముఖ క్రెడిట్/డెబిట్ కార్స్డ్ పై పొందవచ్చు.

 నవతెలంగాణ హైదరాబాద్ : ‘సూపర్ వేల్యూడేస్ ‘సమయంలో జనవరి 7 వరకు అమేజాన్ ఫ్రెష్ పై షాపింగ్ చేయడం ద్వారా సరుకులు నిల్వ చేసుకుని కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించండి. తాజా ఉత్పత్తులు, ప్యాంట్రీ నిత్యావసరాలు, రుచికరమైన వంటకాల విభిన్న శ్రేణిని 45% వరకు అన్వేషించండి. ఆకర్షణీయమైన పండ్లు కూరగాయలు నుండి విశిష్టమైన పదార్థాలు వరకు, అమేజాన్ ఫ్రెష్ మీ వంటల ప్రాధాన్యతలకు అనుకూలమైన ఎంపికను కేటాయిస్తుంది. కిరాణా సరుకులు, నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, స్నాక్స్, పానియాలు, రోజూ వినియోగించే ఆహారాలలో నివియా, డెల్ మాంటే, ఏరియల్, ఐటీసీ, సఫోలా వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి కస్టమర్స్ షాపింగ్ చేయవచ్చు. సంప్రదాయబద్ధమైన షాపింగ్ యొక్క గందరగోళానికి వీడ్కోలు పలకండి. అమేజాన్ ఫ్రెష్ యొక్క సామర్థ్యం, సౌలభ్యంతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించండి. ఇక్కడ మీ సంబరం కేవలం బటన్ క్లిక్ చేయడంతో ఆరంభమవుతుంది. కాబట్టి, ఒకే ఆన్ లైన్ గమ్యస్థానం నుండి సౌకర్యవంతమైన ఇంట ముంగిట డెలివరీల సౌకర్యం, నాణ్యమైన పదార్థాలు, వేల్యూఆఫర్స్ తో ఇంట్లోనే చలికాలం ఆనందించండి. అదనంగా, కనీసం రూ. 2,500 లావాదేవీతో జనవరి 1-4 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ ను వినియోగించి తక్షణ డిస్కౌంట్ 10% వరకు, రూ. 300 వరకు డిస్కౌంట్స్ కస్టమర్స్ పొందవచ్చు. తమ మొదటి నాలుగు ఆర్డర్స్ పై కొత్త కస్టమర్స్ రూ. 400 క్యాష్ బాక్ ఆనందించవచ్చు. ప్రైమ్ రిపీట్ కస్టమర్స్ రూ. 150 వరకు క్యాష్ బాక్ రివార్డ్స్ తో మెగా ఆదాలు ఆనందించవచ్చు. శీతాకాలం అవసరాలు కోసం అమేజాన్ ఫ్రెష్ పై షాపింగ్ చేయండి. ప్రత్యేకంగా రూపొందించిన వింటర్ స్టోర్ & న్యూ ఇయర్ స్టోర్ నుండి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకండి. కాబట్టి పూర్తి నెల అంతా మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఉండవచ్చు.