నవతెలంగాణ – భీంగల్
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి ఆమె కూలీలకు రోజుకు రూ.400 రూపాయల కూలీ అందజేస్తామని రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు . పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని పల్లికొండ,పిప్రి.బెజ్జోర గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాల కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి కూలీలతో మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా ఉపాధి హామీ కూలి పనిని ప్రారంభించింది. సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రూ.400 రోజువారి కూలి కల్పిస్తామని అట్లాగే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు రుణమాఫీ చేసింది డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోని ఐదు గ్యారంటీలను అమలు చేశామని రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా పూర్తి చేస్తామని, రైతు రుణమాఫీ 2 లక్షలు పూర్తిస్థాయిలో చేస్తామని తెలిపారు. రాబోయే వర్షాకాలం పంటకు వడ్లకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసిందని గుర్తు చేశారు. కావున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ జీవన్ రెడ్డి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా వారిని కోరారు. ఆయనతోపాటు వెంట భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి.పట్టణ అధ్యక్షులు జేజే నరసయ్య.డిసిసి డెలికేట్ కుంట రమేష్.బాల్కొండ నియోజికవర్గ యువజన అధ్యక్షులు నాగేంద్రబాబు. నిజామాబాద్ యువజన ఉప ఉపాధ్యక్షులు వాక మహేష్.ఎస్సీ సెల్ అధ్యక్షులు.అనంత రావు,బీసీ సెల్ అధ్యక్షులు కోరాడి రాజు, పల్లికొండ ఎంపిటిసి కృష్ణ, అశోక్.రాజేష్.కిషన్.గంగాధర్, కుర్రన్న,భాస్కర్,పతాని రంజిత్.అరగల జనార్ధన్, ప్రవీణ్.సతీష్.పల్లె శేఖర్. సురేష్.లింబన్న తదితరులు పాల్గొన్నారు.