ఆర్టీసీ ప్రైవేట్ బస్, ద్విచక్ర వాహనం డీ

– ముగ్గురు మృతి
నవతెలంగాణ :వరంగల్:-
వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ ప్రైవేట్ బస్ ను డీ కొట్టిన ద్విచక్ర వాహనం… ముగ్గురి స్పాట్ లోమృతి…మరొకరి పరిస్థితి విషమం…మృతులు ఇల్లంద గ్రామానికి చెందిన వరుణ్,సిద్దు, రాహుల్ గా గుర్తింపు..