నవతెలంగాణ భూపాలపల్లి
యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో వెలువరించిన నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కర్గే మంగళవారం రోజున,ఎస్పి ,కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. పాలనలో, పారదర్శకత, జవాబుదారితనం అవినీతి నిర్మూలనకు దోహదపడుతుంది. సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం అని పేర్కొన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల, కుమార్ యాదవ్ జిల్లా కమిటీ సభ్యుడు బుర్ర రమేష్ భూపాలపల్లి మండల కన్వీనర్, ముత్తోజు వేణాచారి, జిల్లా కమిటీ సభ్యుడు పోశయ్య రమేష్ తిరుపతి పాల్గొన్నారు.