
ప్రతీ రైతు కుటుంబానికి 2లక్షల ఏకకాల ఋణ మాఫీ ప్రారంభం ను పురస్కరించుకుని డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామంలోని రైతు వేదికలో సహకార సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్ అద్వర్యంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పిలుపులో భాగంగాఈ శుభ దినానం గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి కృషి తో ఏ యొక్క రైతు చింతించి కుండా రేండు లక్షల రూపాయల మాఫీ ఇచ్చిన మాట ప్రకారం మాఫీ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి మాట పిలుచుకుంటుంది. ఇది మ చిత్తశుద్ధి కి నిదర్శనమన్నారు. అనంతరం టపాసులు కాల్చి, కేక్ కట్ చేసి,స్విట్లు పంచి సంబరాలను అంబరనంటే విదంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్, సిఈఓ నాగేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసని శ్రీనివాస్, శ్యాం సన్, డైరెక్టర్ రాజేశ్వర్,దర్మగౌడ్, మాజీ సర్పంచ్లు తిరుపతి,అశాన్న, కాంగ్రెస్ మండల కార్యదర్శి లచ్చమొల్ల దత్తాద్రి, మోతె రాజు, డైరెక్టర్లు రాజ్ కుమార్,బోక్క గంగాధర్,మెంబర్ రాజన్న, నర్సాగౌడ్,సందీప్, రాజిని కాంత్, వ్యవసాయ విస్తరణ అధికారిని సంద్యా రేఖా,బసప్రభు, తోపాటు నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.