గ్రామీణ ఉపాధి హామీ సామాజిక తనికి ప్రజవేదిక

Rural Employment Guarantee is a public policy for social selfనవతెలంగాణ – లోకేశ్వరం
మండల పరిషత్ కార్యాలయంలో 14 వ విడత సామాజిక తనికి ప్రజవేదికను డీఆర్డిఓ విజయ లక్ష్మి ,ఎంపీడీవో సోలమన్ రాజ్, హెచ్ఆర్ సుధాకర్, ఏపిఓ జగన్ మోహన్, ఏస్ఆర్పీ సురేందర్ బాబు  అధ్యక్షతన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు డీఆర్పి లు ,టీఏ లు, ఎఫ్ఏ లు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో 2023-24 కు సంబంధించిన వ్యయం 6,10,70, 126 కాగా ఇందులో కూలీల వ్యయం :5,85,77,764, మెటీరియల్ 24,92,362 కు ఖర్చు చేయగా రికవరి అయిన అమౌంట్ మొత్తం 77,124  ఆయా గ్రామాలలో డీఅర్పి చేసిన సామాజిక తనికి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.