
విదేశీ పర్యాటనను విజయవంతం చేసి పెట్టుబడులు, ఉద్యోగాలతో తిరిగి వచ్చిన ముఖ్యమంత్రిని రూరల్ ఎమ్మెల్యే శుక్రవారం రోజున మధ్యాహ్నం కలిశారు. విదేశీ పర్యాటనను విజయవంతంగా ముగించుకొని, రూ.1 లక్ష 78 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, 49,550 ఉద్యోగాలతో తిరిగి వచ్చిన ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన అభినందనలు తెలియజేశారు.